ఈమె ఇప్పటి వరకు ఇచ్చిన విరాళం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.!

53చూసినవారు
ఈమె ఇప్పటి వరకు ఇచ్చిన విరాళం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.!
ఈమె పేరు మొకంజీ స్కాట్. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మొకంజీ అని చాలామందికి తెలుసు. ప్రముఖ నవల రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పటి వరకు విరాళాలుగా రూ.1,19,522 కోట్లు ఇచ్చింది. విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం, పర్యావరణం లాంటి అంశాలకు మద్దతుగా పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. ప్రపంచంలో అత్యధికంగా విరాళాలు ఇస్తున్న జాబితాలో ఆమె ఒకరు కావడం విశేషంగా చెప్పవచ్చు.

సంబంధిత పోస్ట్