టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'దిల్ రుబా' మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో దిల్‌రుబా మూవీట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దిల్‌రుబా సినిమాకి వీలైతే మీ లవర్‌తో, మీ ఎక్స్ లవర్‌తో సినిమాకి వెళ్లండి. ఎక్స్ మీద మనకు ప్రేమపోవచ్చు కానీ.. ఫ్రెండ్‌షిప్ అలానే ఉంటుంది. అందుకే ఈ సినిమాను వారితో కలిసిచూడండి’ అంటూ చెప్పుకొచ్చాడు.