కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం

66చూసినవారు
కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం
AP: మరి కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభంకానుంది. ఈ భేటిలో 14 కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో మహిళా దినోత్సవం ఏర్పాట్లపై కూడా కేబినెట్ భేటీలో మంత్రి వర్గం చర్చించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్