భారత్‌లో రూపాయి, అమెరికాలో డాలర్, చైనాలో చైనీస్ యువాన్ కరెన్సీలు వాడుకలో ఉన్నాయి. అయితే,‘రామ్’ అనే కరెన్సీ ఉందని మీకు తెలుసా? USA లోని అయోవాలో ఉన్న మహర్షి వేదిక్ సిటీలో ‘రామ్’ను వాడుతుంటారు. ఈ కరెన్సీపై శ్రీరాముడి చిత్రం ఉండడం విశేషం. ఒక్క ‘రామ్’ విలువ 10 డాలర్లతో సమానం. ఈ ప్రాంతంలో సంస్కృతం అధికారిక భాషగా ఉంది. ఈ కరెన్సీని నెదర్లాండ్స్‌లోని వ్లోడ్రాప్‌లోను వాడుతున్నారు.