కర్ణాటకలోని హుబ్బళ్లీ-ధార్వాడ్ నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దృశ్యం సినిమా స్ఫూర్తితో 2015, మే 30న తన ప్రేయసి అర్పితను అరుణ్ హత్య చేశాడు. ఆధారాలు దొరక్కుండా మాయం చేశాడు. అర్పిత తన ప్రాణ స్నేహితురాలని పోలీసులను నమ్మించాడు. ఆమె మృతదేహం వద్ద గోల్డ్ చైన్ ఉండడంతో దొంగతనం కోసం జరిగిన హత్య కాదని పోలీసులు నిర్ధారించారు. పదేళ్ల విచారణ తర్వాత అరుణ్ చంపినట్లు తేలడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.