పసిబిడ్డను ఎత్తుకుని సిగరేట్‌తో రీల్స్ చేసిన యువతి (వీడియో)

76చూసినవారు
రీల్స్ పిచ్చితో ఓ యువతి చేసిన పని నెటిజన్లను కలవరానికి గురిచేసింది. పసిబిడ్డను చంకన ఎత్తుకుని సిగరేట్ తాగుతూ రీల్స్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె వదిలిన పొగ కారణంగా బిడ్డ ఊపిరితీసుకోలేక ఇబ్బంది పడగా.. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్