డ్రగ్స్ తీసుకుంటున్న యువతి (వైరల్ వీడియో)

52చూసినవారు
ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు డ్రగ్స్ కి విపరీతంగా బానిస అవుతున్నారు. అయితే తాజాగా ఢిల్లీలోని పంజాబీ బాగ్ క్లబ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి క్లబ్ లో యువకుల ముందే డ్రగ్స్ తీసుకుంటుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు పంజాబీ బాగ్ క్లబ్‌పై ఢిల్లీ ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్