మీ అతిథ్యం ఎప్పటికీ మరవలేం: ఉపాసన

1933చూసినవారు
మీ అతిథ్యం ఎప్పటికీ మరవలేం: ఉపాసన
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఉపాసన, రామ్ చరణ్ దంపతులు సందడి చేశారు. టాలీవుడ్ నుంచి కేవలం వీరు మాత్రమే హాజరయ్యారు. కాగా 'అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నీతు అంబానీ - ముఖేశ్ అతిథ్యం సాటిలేనిది. మనస్ఫూర్తిగా మీ కుటుంబానికి మా అభినందనలు' అంటూ ఉపాసన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్