వంతెనపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య (వీడియో)

70చూసినవారు
యూపీలోని జౌన్‌పూర్‌లో తాజాగా విషాద ఘటన జరిగింది. అవీనీష్ కుమార్ అనే యువకుడిని కొందరు స్థానికులు ఎగతాళి చేశారు. పిల్లలను ఎత్తుకుపోయే వాడు అని గేలి చేస్తూ, తరిమికొట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అవనీష్ వంతెన ఎక్కాడు. కిందికి దిగాలని గ్రామస్తులు కోరినా నిరాకరించాడు. అందరూ చూస్తుండగా వంతెనపై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్