మహిళను తుపాకీతో కాల్చిన యువకుడు (వీడియో)

71చూసినవారు
యూపీలోని మీరట్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బుల్లెట్ తగిలి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మీరట్‌లోని న్యూ ఫ్రెండ్స్ కేఫ్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కేఫ్ నిర్వాహకుడు గౌరవ్ గుర్జార్ ను కలిసిసేందుకు అతని స్నేహితురాలు ప్రాచీ కేఫ్ కు వచ్చింది. అయితే సదరు మహిళ ఓ ఉద్యోగితో మాట్లాడసాగింది. ఈ క్రమంలోనే ఆ ఉద్యోగి ఆమెను తుపాకీతో కాల్చాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డ్ కాగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్