ప్రముఖ ఓటీటీలోకి ‘జొరామ్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

1063చూసినవారు
ప్రముఖ ఓటీటీలోకి ‘జొరామ్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే
విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌, దేవాశిష్‌ మకీజా దర్శకత్వంలో నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘జొరామ్‌’. డిసెంబరు 8న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే వివిధ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ల్లోనూ మెరిసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ కథ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన రూ.199 చెల్లించి ఈ మూవీని చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్