ఏపీలో లాసెట్(AP LAW CET), పీజీ ఎల్సెట్ (PG LCET) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఫలితాలు, ర్యాంక్ కార్డుల కోసం క్రింది లింక్‌లపై క్లిక్ చేయండి.
ఫలితాల కోసం లింక్: https://shorturl.at/346Hc
ర్యాంక్ కార్డు కోసం లింక్: https://shorturl.at/BQbHB