భీమవరం: ఈ నెల 29న శ్రీ మహాలక్ష్మి ధన ధాన్య పూజోత్సవం

భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 29న శ్రీ మహాలక్ష్మి ధన ధాన్య పూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మహాలక్ష్మి నగేష్ బుధవారం తెలిపారు. ఆ రోజు సాయంత్రం 6గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. లోక కళ్యాణార్థం మహాలక్ష్మి ధన ధాన్య పూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్