పుంగనూరు నియోజకవర్గంపై మంచు ప్రభావం

63చూసినవారు
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో శుక్రవారం మంచు ప్రభావం తీవ్రంగా ఉంది. కనీసం ఐదు అడుగుల దూరంలో వచ్చేటువంటి వాహనాలు కానీ, మనుషులు కానీ, కనిపించనంత ఎక్కువగా మంచు పడుతుంది. దీంతో ఒకవైపు ప్రజలు మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా మారుతున్న వాతావరణం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్