ఆకివీడు: 8 నుంచి సంక్రాంతి యువజనోత్సవాలు

70చూసినవారు
ఆకివీడు: 8 నుంచి సంక్రాంతి యువజనోత్సవాలు
ఆకివీడులో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 42వ సంక్రాంతి యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షులు పి. బి. ప్రతాప్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలలో భాగంగా పలు క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్