నూజివీడు: ట్రిపుల్ ఐటీకి 11 నుంచి 19 వరకు సెలవులు

63చూసినవారు
నూజివీడు: ట్రిపుల్ ఐటీకి 11 నుంచి 19 వరకు సెలవులు
నూజివీడు ఆర్జీయూకేటీలో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తున్నట్లు ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్ డైరెక్టర్ ఆచార్య అమరేంద్ర కుమార్ గురువారం తెలిపారు. విద్యార్థులు తమ గృహాల నుంచి తిరిగి 20న రావాలన్నారు. సెమిస్టర్ -2కు సంబంధించి మొదటి మిడ్ పరీక్షలు జనవరి 7, 8, 9 తేదీల్లో జరుగుతాయని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్