ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం కొత్తపేట మండలంలో జిల్లా ఎంఎస్పి నాయకులు యార్లగడ్డ సత్తిబాబు, జిల్లా టిడిపి ఎస్సీ సెల్ నాయకులు కముజు శ్రీనివాసరావు, కొత్తపేట మండలం ఎం ఎస్ పి నాయకులు గుంజ మురళి ఆధ్వర్యంలో కొత్తపేట సెంటర్ ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్