చింతలమోరిలో విద్యార్థులకు స్కూల్ బాగ్స్, కిట్లు పంపిణీ

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం చింతలమోరి గ్రామం మండల ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్దులకు ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ బ్యాగ్ లు, యూనిపామ్ లు, బుక్స్ లతో కలిసి గురువారం కిట్ లను పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలమోరి సర్పంచ్, రాజోలు జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు, మండల ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, రాపాక చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్