జనసేనలో ముద్రగడ చేరిక అనుమానమా..?

ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి ఎలాగైనా ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని బలంగా భావిస్తున్న కాపులు.. జనసేన పార్టీలో చురుగ్గానే చేరుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో జనసేనలో ముద్రగడ చేరికపై కొత్త ప్రశ్నలు వ‌స్తున్నాయి. పార్టీ చేరిక‌లో ముద్ర‌గ‌డ నుంచి ఎటువంటి స్పంద‌న రాలేద‌ని స‌మాచారం. ముద్రగడ విషయంలో చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ చోటుచేసుకునే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్