శ్రీశైలంలో లోక కల్యాణం కోసం సాక్షి గణపతి స్వామికి విశేష అభిషేకం

శ్రీశైలంలో లోక కల్యాణం కోసం దేవస్థానం సాక్షి గణపతి స్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది. బుధవారం, సంకటహర చవితి రోజులు పౌర్ణమి రోజులలో శ్రీసాక్షి గణపతి ఈ విశేష అభిషేకం పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారి సేవగా) వారికి నిర్వహించారు. సాక్షి గణపతి స్వామి వారికి పంచామృతాలతో, పలుఫలోదకాలతో, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్