పత్తికొండ: నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం

51చూసినవారు
పత్తికొండ మండలంలో వేసవికాలం ప్రారంభానికి ముందే మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని గురువారం ఈఓఆర్డీ నరసింహులు గ్రామసభలో తెలిపారు. పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ కొమ్ము దీపిక ఈవో నరసింహులు ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. బావిలో పూడిక తొలగించి పాతపేటలో రెండు రోజులకు ఒకమారు మంచినీరు సరఫరా చేస్తామన్నారు. నీటిసరఫరా, విద్యుత్, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్