వెలుగోడులో భూ రికార్డుల సమూల మార్పునకు శ్రీకారం

55చూసినవారు
వెలుగోడులో భూ రికార్డుల సమూల మార్పునకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రికార్డుల విషయంలో సమూల మార్పునకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం-రీ సర్వే ప్రాజెక్ట్ లో భాగంగా వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలో అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నం వల్ల జరిగే మార్పులేంటి, సర్వే నిర్వహించిన చోట ఏం జరుగుతోంది, కొత్త విధానం ద్వారా కలిగే ప్రయోజనాలేమిటి అనే విషయాలను ప్రజలకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్