ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

నల్లచెరువు మండలం కేంద్రం వెలుగు కార్యాలయం సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడి ఐసిడిఎస్ సూపర్వైజర్ రఫీ మున్నీసా ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అలేఖ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బిడ్డకు అమ్మ పాలు ముద్దు డబ్బా పాలు వద్దు అని నినాదాలు తెలిపి తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్