డీఎస్పీ రవి కుమార్ బాధ్యతల స్వీకరణ

పుత్తూరు డిఎస్పీగా రవికుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన తిరుపతిలోని రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ డిఎస్పీగా ఉన్న బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన డీఎస్పీ శ్రీనివాసులు సిఐడి కి వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్