రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరిని సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెంకు చెందిన ఆ పార్టీ నాయకుడు, ఏపీ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం రాష్ట్ర కన్వినర్ గుత్తి త్యాగరాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర బీజేపీ చేనేత విభాగం కన్వినర్ జగ్గారపు శ్రీనివాస్ సూచనలతో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.