పేదవారి ఆకలి తీర్చడమే చంద్రబాబు ధ్యేయం

రాష్ట్రంలోని పేదవారి ఆకలి తీర్చడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని కడప ఎమ్మెల్యే మాధవి అన్నారు. శుక్రవారం కడప నగరంలోని పాత బస్టాండ్, జిల్లా పరిషత్, నగరపాలక కార్యాలయాలు వద్ద అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్