సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన 733 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024, ఏప్రిల్ 12వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: https://secr.indianrailways.gov.in/