20 ఏళ్ళ యువతిపై ఆర్మ్డ్ మ్యాన్ అత్యాచారం

అమెరికాలోని వుడ్‌ల్యాండ్ నగరంలో సోమవారం ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ 20 ఏళ్ల యువతి వార్విక్‌షైర్‌లోని బిన్లీ వుడ్స్‌లోని బ్రాండన్ రోడ్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ సాయుధ వ్యక్తి (ఆర్మ్డ్ మ్యాన్ ) ఆమెను కత్తితో బెదిరించి.. అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆర్మ్డ్ మ్యాన్ చెర నుంచి తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వార్విక్‌షైర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్