రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి జారిపడింది (వీడియో)

79చూసినవారు
మహారాష్ట్రలోని అకోలాలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. స్టేషన్ నుంచి ఓ ట్రైన్ కదిలింది. ఆ రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె పట్టుతప్పి జారి పడింది. ట్రైన్ డోర్ వద్ద హ్యాండిల్ పట్టుకుని వేలాడింది. ట్రైన్‌కు, ప్లాట్‌ఫారానికి మధ్య గ్యాప్‌లో పడిపోతున్న క్రమంలో ఆమెను ప్రయాణికులు, రైల్వే పోలీస్ కాపాడారు. లేకుంటే రైలు కింద పడి ఆమె చనిపోయేది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్