నడిరోడ్డులో యువతిపై దాడి చేసిన యువకుడు(వీడియో)

ఈ మధ్య కాలంలో యువతి యువకులు బహిరంగంగా గొడవలు పడి వార్తల్లో నిలిచిన ఘటనలు చాలానే చూసి ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఓ యువకుడు సగం చినిగిన చొక్కతో రోడ్డుపై వెళ్తుండగా.. ఓ యువతి అతని వెంటపడుతోంది. వీరి మధ్య వివాదం ఏ కారణంగా తలెత్తిందో తెలియదు కానీ, ఆ వ్యక్తి ఆమెను దారుణంగా కొట్టాడు. పలుమార్లు దాడి చేసి రోడ్డుపై పడేశాడు. అయినా ఆమె అతడి వెంటే వెళ్ళడం గమనార్హం. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్