స్వల్ప స్కోరుకే అఫ్గానిస్థాన్ ఆలౌట్

T20 ప్రపంచకప్ లో బాగంగా జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ నిరాశపరిచింది. సౌతాఫ్రికాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రషీద్ సేన.. 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ పేసర్ల ధాటికి అఫ్గాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. జాన్సెన్ 3, రబాడ 2, షంసీ 3, నోర్టే 2 వికెట్లు తీశారు. అజ్మతుల్లా(10) తప్ప మరే ఇతర బ్యాటర్ రెండంకెల స్కోర్ చేయలేదు.

సంబంధిత పోస్ట్