BIG ALERT: తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు

తెలంగాణలో 5 రోజులపాటు భారీ వర్షాలు కొనసాగుతాయని IMD వెల్లడించింది. ఇవాళ మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40-50KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్