ప్రియుడు ఫోన్‌ ఎత్తకపోవడంతో.. ప్రేయసికి సోకిన కొత్త జబ్బు

తాజాగా చైనాలో ఓ 18 ఏళ్ళ యువతి మానసిక జబ్బుతో ఇబ్బంది పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆమె గత కొన్ని నెలలుగా ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో మునిగిపోయింది. తనకు ప్రియుడంటే చచ్చేంత ఇష్టం. కానీ, ఆ యువతి ఇష్టం ఆ వ్యక్తికి తలనొప్పిగా మారింది. దీంతో యువతిని దూరం పెట్టడం ప్రారంభించాడు. యువతి అతనికి రోజుకి 100 సార్లు ఫోన్లు చేసినా కూడా.. లిఫ్ట్‌ చేయడం మానేశాడు. దీంతో ఆమెను కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు "లవ్‌ బ్రెయిన్‌" అనే వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్