పరీక్షలు రాకుండానే పేపర్లు లీకైన చరిత్ర బీఆర్‌ఎస్‌ది: సీతక్క (వీడియో)

TG: పరీక్షలు రాకుండానే పేపర్లు లీకైన చరిత్ర బీఆర్‌ఎస్‌ది అని మంత్రి సీతక్క విమర్శించారు. స్టేషన్ ఘణపూర్ సభలో ఆదివారం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ అంటేనే సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 57 వేల ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు నిప్పులు పోసుకుంటున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్