అనాథ చిన్నారుల దత్తతపై.. కేంద్రం కొత్త విధానాలు

అనాథ చిన్నారుల దత్తతపై కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విధానాలపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. చట్ట ప్రకారం పిల్లలను దత్తత తీసుకోవడానికి దంపతులతోపాటు ఒంటరి మహిళలు, పురుషులూ ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రక్రియలో అవకతవకలకు తావులేకుండా కొత్త విధానాలు రూపొందించారు. ఇండియాలో ముప్ఫై వేల కంటే ఎక్కువ జంటలు ప్రస్తుతం దత్తత కోసం వేచిచూస్తున్నాయి. కానీ, ఏడు శాతం కన్నా తక్కువ పిల్లలే దత్తతకు సిద్ధంగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్