బీర్ తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

బీర్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. బీర్ లో ప్రోటీన్, విటమిన్-బి, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. పరిమిత పరిమాణంలో బీర్ ను తీసుకుంటే అది శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుందట. ఒక బాటిల్ బీర్ లో 125 కేలరీలు మాత్రమే ఉంటాయి. బీర్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు రావచ్చు.

సంబంధిత పోస్ట్