స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న‌ నివేదా థామ‌స్

61చూసినవారు
స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న‌ నివేదా థామ‌స్
హీరోయిన్ నివేదా థామ‌స్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ’35’. నంద‌కిషోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆగ‌స్టు 15న రిలీజ్‌కానుంది. ఈ చిత్రానికి సంబంధించి నివేదా తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఈ సినిమా నుంచి ఓ స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ఆమె త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ సినిమా టీజ‌ర్‌ను ‘క‌ల్కి’ మూవీ రిలీజ్ అయ్యే పివిఆర్ సినిమాస్‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్