రామోజీ సక్సెస్‌లో ఈటీవీ 9PM న్యూస్ ఒకటి

ఈటీవీ 9PM న్యూస్ రామోజీ రావు కెరీర్ సక్సెస్ స్టోరీలలో ఒకటి. రోజంతా జరిగే ముఖ్యంశాలను 30 నిమిషాల్లో చెప్పే ఈ బులెటిన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇప్పటికీ అత్యధిక టీఆర్పీని కలిగి ఉందంటే అతిశయోక్తి కాదు. ఈటీవీ 1995లో రామోజీచే ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ప్రజాదరణ పొందింది. దీని తర్వాత ఎన్నో న్యూస్ ఛానల్స్ వచ్చినప్పటికీ ఈటీవీ 9PM న్యూస్ ఇప్పటికీ ఎంతో మంది చూస్తూనే ఉంటారు.

సంబంధిత పోస్ట్