ఖాళీ బిందెలతో మహిళల నిరసన

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని 16వ వార్డు బోయపల్లిలో గత పది రోజుల నుండి తాగునీరు సరిగ్గా సరఫరా కాకపోవడంతో కాలనీవాసులు అధికారులను పలుమార్లు కలిసిన తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మహిళలు రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్