టీ20ల్లో నం.1 బ్యాటర్‌గా హెడ్.. రెండులో సూర్య

ఆస్ట్రేలియా హిట్టింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి ఎగబాకారు. ఆ స్థానంలోని భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ రెండో స్థానానికి పడిపోయారు. హెడ్‌కు 844 పాయింట్లు ఉండగా సూర్యకు 842 పాయింట్లున్నాయి. 3వ స్థానంలో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (816) ఉంటే 4, 5వ స్థానాల్లో బాబర్ (755), రిజ్వాన్ (746) ఉన్నారు. 6వ స్థానంలో బట్లర్ (716), 7లో జైస్వాల్ (672), 8లో మార్క్‌రమ్ (659) ఉన్నారు.

సంబంధిత పోస్ట్