మన దేశంలో బహిరంగంగా శృంగారం గురించి మాట్లాడాలంటే చాలామంది సిగ్గుపడుతుంటారు. కానీ లైంగిక జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో శృంగారం కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉండటం, స్ట్రెస్ తగ్గడం.. మంచి నిద్ర.. రక్త ప్రసరణ సరిగ్గా ఉండటం జరుగుతుంటాయి. అయితే మన పరిస్థితిని బట్టి ఎప్పుడైనా కూడా శృంగారంలో పాల్గొనవచ్చట.