ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్

ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 ఈవీ స్కూటర్లపై రూ.15 వేలవరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ‘ఓలా ఎలక్ట్రిక్ రష్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈఆఫర్ ప్రకటించింది. ఈనెల 26 వరకూ కొనుగోలుచేసే కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎస్1ఎక్స్+ స్కూటర్‌పై ఫ్లాట్ డిస్కౌంట్ రూ.5,000, క్రెడిట్‌కార్డు ఈఎంఐలతో కొనుగోలుచేస్తే రూ.5000 క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.5000 అందిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్