సన్నీ లియోన్ వ‌ల‌న‌ పేరు మార్చుకున్న అడివిశేష్.. ఎందుకంటే.?

53చూసినవారు
సన్నీ లియోన్ వ‌ల‌న‌ పేరు మార్చుకున్న అడివిశేష్.. ఎందుకంటే.?
టాలీవుడ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడివి శేష్ అస‌లు పేరు స‌న్నీ చంద్ర‌. శేష్ ఇండియాలో పుట్టిన అమెరికాలో పెరిగాడు. అయితే అమెరికాలో ఉన్న‌ప్పుడు అత‌డి పేరు స‌న్నీ చంద్ర‌. అదే స‌మ‌యంలో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ అక్క‌డ బాగా ఫేమ‌స్. దీంతో అంద‌రూ శేష్‌ను సన్నీ, సన్నీ అంటూ ఏడిపించేవార‌ట. వారి టార్చర్ భరించలేక.. శేష్‌గా పేరు మార్చుకున్న‌ట్లు అడివి శేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్