దేవాలయాలు ప్రశాంత నిలయాలు :మాజీ ఎమ్మెల్యే

బాచుపల్లిలోని శ్రీ సీతారామాంజనేయ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర శివ పంచాయతన శ్రీ లలిత పరమేశ్వర నవ గ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీశైలం గౌడ్ ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్