హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గిస్తాం: శ్రీధర్ బాబు

77చూసినవారు
గత సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలను ఎన్నో అమలు చేశామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నగరంలో కాలుష్యం ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. నగరంలో ఎలక్ట్రిక్ బ్యాటరీలతో తిరిగే కార్లు, ఆటోలను తీసుకువచ్చే ప్రణాళిక చేస్తున్నామన్నారు. దీని ద్వారా కాలుష్యాన్ని తగ్గించేందుకు సులభతరం అవుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్