అధికారికంగా జరిపిన ఘనత కేసీఆర్ది: హరీశ్ రావు

64చూసినవారు
సికింద్రాబాద్: క్రిస్మస్ ను అధికారికంగా జరిపిన ఘనత కేసీఆర్ది: హరీశ్ రావు దేశంలో ఎక్కడా లేనివిధంగా క్రిస్మస్ను ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు.
మీసికింద్రాబాద్లోని ఓ చర్చ్లో జరిగిన ప్రీ-క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిలో దయా కరుణ ప్రేమ భావాలు ఉండాలని బోధించిన గొప్ప వ్యక్తి ఏసుక్రీస్తు అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్