కేపీహెచ్బీ లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

69చూసినవారు
కేపీహెచ్బీ లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
కేపీహెచ్బీ పీఎస్ పరిధి ఆల్మాండ్ హౌస్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న టిప్పర్నితప్పించుకోబోయి సెక్యూరిటీ గార్డ్ రమేశ్ మృతి చెందాడు. గచ్చిబౌలిలో విధులు ముగించుకొని గాజులరామారం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్