తెలిసో తెలియకో తప్పు చేశాను.. క్షమించండి: రీతూ చౌదరి

TG: ‘గతంలో నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను. క్షమించండి. తెలిసో తెలియకో చేసిన నా తప్పుని క్షమిస్తారని అనుకుంటున్నాను’ అని రీతూ చౌదరి తెలిపింది. దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్‌ను నమ్మకండని రీతూ చెప్పుకొచ్చింది. అయితే సారీ చెప్పినంత మాత్రాన పోలీసులు వీళ్లని వదిలేస్తారా అనేది సందేహమే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్