విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్, జపాన్‌లకు భయమంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై వైట్‌హౌస్ వివరణ ఇచ్చింది. ఆయనకు ఆయ దేశాల పట్ల అమితమైన గౌరవం ఉందని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని చెప్పుకొచ్చింది.