రామోజీరావు మృతికి కారణం అదేనా!

ప్రముఖ మీడియా అధినేత రామోజీ రావు శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజుల నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు స్టంట్ వేయాలని సూచించారు. స్టంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం అందక ప్రాణాలు పోయినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్